దీపావళికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన NTR చిత్రబృందం

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని ” లేచింది నిద్ర లేచింది” పాట స్టిల్ విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు.
పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు.. నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ యూనిట్.
జనవరి 9న కథానాయకుడు.. 24న మహానాయకుడు విడుదల కానున్నాయి.
Spread the love