నమ్రతాకి చుక్కలు చూపిస్తున్న మహేష్ బాబు కూతురు సితార

Spread the love

మహేష్ బాబు నమ్రత లా గారాల పట్టి సితార తన అల్లరి తో ఇంట్లో వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టేస్తుంది సితార కి కూడా సోషల్ మీడీయ లో చాలానే అభిమానులు ఉన్నారు సితార కి సంభందించిన ఎటువంటి విషయాన్నైనా నమ్రత అందరితో షేర్ చేసేసుకుంటుంది..

అలాగే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయిపోయింది.. సితార ఆ వీడియో లో తన ముద్దు ముద్దు మాటలతో అందరిని భయపెట్టేస్తుంది.. సితార కి నచ్చని పని ఏదయినా చేస్తే నో అంటూ బెదిరించేస్తుంది..

తన మాటే వినాలంటూ ఆర్డర్లు వేస్తుంది తన స్కూల్ టీచర్ ని చిన్న మాట అన్న కూడా అసలు ఊరుకోకుండా వాళ్ళ మీద విరుచుకు పడుతుంది సితార మాట్లాడుతున్న ఈ మాటలు చుస్తే మీరు కూడా ఆర్చర్యపోవాల్సిందే..

సితార చేసే చిలిపి పనులకి సంబంధించిన ఈ వీడియోను షేర్ చేసిన నమ్రత… తన కూతురు ముద్దు ముద్దు మాటలను, చేష్టలను చూసి మురిసిపోయింది. సితార అప్పుడే ఎంత ఎదిగిపోయిందో అంటూ నమ్రత తన కూతురు వీడియో ని ఇలా అభిమానులతో పంచుకున్నారు.


Spread the love