ఈజిప్ట్ లో రచ్చ చేస్తున్న నారా బ్రాహ్మణి,ఉపాసన

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మరియు బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి ఎప్పటి నుండో మంచి స్నేహితులు వీళ్ళద్దరు కలిసి గత వారం పిరమిడ్స్ సందర్శనకు వెళ్లారు అక్కడ చేసిన హంగామా ని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.. వీళ్ళద్దరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరునే సంపాదించారు..

Konidela Upasana Nara Brahmani Latest Photos

గురు, శుక్ర, శనివారం ఈజిప్టులో తిరిగి చరిత్రకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నాం, చర్చించుకున్నాం అని పేర్కొంటూ ఆ పిక్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది ఉపాసన.గిజా పిరమిడ్ వద్ద తమ స్నేహితులతో కలిసి ఉపాసన, బ్రాహ్మణి సందడి చేశారు.

చుట్టుప్రక్కల ఉన్న పలు చారిత్రిక ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేశారు.మూడు రోజుల పాటు ఈజిప్ట్ లో ఉన్నామని, మరిచిపోలేని ట్రిప్ అని ఆమె ట్వీట్ చేశారు..


Spread the love