యన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పాట వచ్చేసింది

Spread the love

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చివరి దశకు చేరుకుంది ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమాని పార్టులుగా విభజించి సంక్రాంతికి మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు మరియు జనవరి న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకి సిద్ధం చేస్తున్నారు..

ఈ సినిమా ఆడియో వేడుకని తిరుపతిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అంతకు ముందే ఈ సినిమా మొదటి పాటని చిత్ర బృందం రేపు ఉదయం విడుదలచేయబోతుంది..కథానాయక అనే మొదటి పార్ట్ ని సంక్రాంతికి విడుదలచేయబోతున్నారు ఆ నేపథ్యంలో కథానాయకుడు పార్ట్ నుండి మొదటి సింగల్ ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..

బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే అన్ని ఒడిదుడుకులు దాటుకొని రేపు ఉదయం 7:42ని: ఈ సినిమా సాంగ్ ని విడుదల చేసి నందమూరి అభిమానులకి బాలయ్య బహుమతిగా ఇవ్వబోతున్నాడు..

ఇప్పటికే ఈ సినిమాలో అగ్ర కథానాయకులు నటిస్తున్న విషయం తెలిసిందే, ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ టాప్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. విద్యాబాలన్,రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, సుమంత్, రానా,  పాయల్ రాజ్‌పుత్, లాంటి భారీ తారాగణం ఎంపిక చేశారు క్రిష్..


Spread the love