చెప్పులు దొంగతనం చేసి డబ్బులు డిమాండ్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Spread the love

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ ల వివాహ వేడుక రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ లో ఘనంగా జరిగింది.. నిక్, ప్రియాంక చాల కాలం వరకు ప్రేమించుకొని ఒకరినొకరు ఇష్టపడి ఈ వివాహం చేసుకున్నారు ..

వేద పండితుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు.. ఈ వివాహానికి ముందు జోధ్‌పూర్‌ లోని ఉమ్మెద్ భవన్ ప్యాలెస్‌ లో వరుని వివాహ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది.. ఈ ఊరేగింపు సందర్బంగా వధువు తరపు బంధువులు వారును తరపు బంధువులకి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు..

వీరి పెళ్లి వేడుకకి ఒక ఆచారం ఉంది ఈ వేడుకలో వరుని చెప్పులు దాచిపెట్టే వేడుక జరిగింది.. ఇందులో బాగంగా ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా నిక్ చెప్పులు దాచిపెట్టి తనని 5 లక్షల డాలర్లు డిమాండ్ చేసిందట మరి నిక్ తనకి ఎంత ముట్టచెప్పాడో..

ఇక ఈ పెళ్లి వేడుకకి నిక్ దుబాయ్ నుండి తనకు నచ్చిన ప్రత్యేకమైన షెఫ్ఫ్ ను రప్పించి రకరకాల వంటలను సిద్ధం చేయించాడు.. వీరి పెళ్లి వేడుకలో మేకప్ చేయడానికి 15 మంది బ్యూటిషన్స్ ని పిలిపించి అత్యంత ఘనంగా ఈ వివాహ వేడుకని జరిపించారు..


Spread the love