బంగారు చేపను పట్టే పనిలో పడ్డ ఆది

బంగారు చేపను పట్టే పనిలో పడ్డ ఆది అదేంటి అనుకుంటున్నారా అదేం లేదండి మన టాలీవుడ్ హీరో సాయికుమార్ తనయుడు ఆది కొత్తగా నటించిన చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్.. వినాయకుడు మూవీ డైరెక్టర్ డైరెక్టర్ సాయి కిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇందులో ఆది NSG Commondo గ నటిస్తున్నాడు ఆది కి హిట్ లు లేక చాల సతమవుతున్నాడు అలంటి సమయం లో ఒక ప్రయోగాత్మకంగా మన ముందుకు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే టైటిల్ తో రాబోతున్నాడు ఈ సినిమా పై ఆది చాల ఆశలు పెట్టుకోవున్నాడనే చెప్పాలి చూద్దాం ఈ సినిమా అయిన ఆది కి హిట్ తెచ్చిపెడుతుందేమో..

Spread the love